Sharwanand and beauty Sai Pallavi joined their hands for a entertainer ‘Padi Padi Leche Manasu’. Let’s see how far the film succeeded in reaching the expectations. And Watch Padi Padi Leche Manasu Public Talk
#PadiPadiLecheManasupublictalk
#Sharwanand
#Publictalk
#SaiPallavi
#PadiPadiLecheManasuReview
#HanuRaghavapudi

సూర్య పాత్రలో శర్వానంద్ మరోసారి అద్భుతంగా తెరపైన రాణించాడువైశాలి పాత్రతో గ్లామర్ పరంగానే కాకుండా నటనపరంగా సాయిపల్లవి మరోసారి తానేంటో నిరూపించుకొన్నది. తొలిభాగంలో చిలిపిగా, రెండోభాగంలో రెట్రోగ్రేడ్ అమ్నిషియా వ్యాధికి గురైన అమ్మాయిగా అద్బుతంగా నటించింది